18, డిసెంబర్ 2010, శనివారం

ఆశీర్వదించండి.

 నా మదిలో మెదిలే భావాలకు అక్షర రూపం కల్పించాలని చేస్తున్న చిరు ప్రయత్నం ఇది,పెద్దలు సలహాలు, సూచనల్తో ఆశీర్వచనాలను అందిస్తారని ఆశిస్తున్నాను.

1 కామెంట్‌:

  1. అందుకోండి, ఆశీర్వచనాలు.తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం.మీ నుండి మనసుకు హత్తుకునే టపాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి